Bhumika Chawla has now done a shoot wearing Bodycon mini dress and shows off her thighs. We must say she looks hot.The 40-year-old beauty can give the younger lot a run for their money with her looks.
#bhumikachawla
#tollywood
#kollywood
#viral
#photoshoot
#khushi
#okkadu
#pawankalyan
#maheshbabu
#missamma
#mca
#nani
భూమిక చావ్లా పేరు చెప్పగానే.. టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ తో చేసిన ఖుషి, ఒక్కడు, సింహాద్రి చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఈ చిత్రాలతో భూమిక టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.పెళ్లి తర్వాత కూడా భూమిక తరచుగా చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. కాగా ఇటీవల భూమిక కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.